సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డి పల్లి చౌరస్తా శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆలయంలో తెల్లవారు జామున నుండి శివలింగానికి అభిషేకలు అలంకరణ చేసిన ఆలయ అర్చకులు నాగరాజు శర్మ , శివ పంతులు ఆలయానికి వచ్చె భక్తుల కోసం కొడిదే కి. శే భుజం గారి కుటుంబం సభ్యులు కొడిదే సందీప్ బాబు అద్వర్యంలో భక్తులకు గత 15 సంవత్సరాలుగా శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్బంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.