రేపటి రైతు దీక్షను జయప్రదం చేయాలి: చింతా ప్రభాకర్

1021చూసినవారు
రేపటి రైతు దీక్షను జయప్రదం చేయాలి: చింతా ప్రభాకర్
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా 6వ తేదీన ఉదయం 10 గంటలకు కొత్త బస్టాండ్ సమీపంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు దీక్షలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్