సంగారెడ్డి: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానికి నివాళి

62చూసినవారు
సంగారెడ్డి: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానికి నివాళి
సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంగారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సూరిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అంబరీష్, సహ కార్యదర్శి రమేష్, ఇతర కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులందరూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్