రేపు టీఎస్ ఆర్ జె సి ప్రవేశ పరీక్ష

70చూసినవారు
రేపు టీఎస్ ఆర్ జె సి ప్రవేశ పరీక్ష
టి ఎస్ ఆర్ జె సి ప్రవేశ పరీక్ష ఈ నెల 21వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ చైతన్య శనివారం తెలిపారు. ప్రవేశ పరీక్షకు 3275 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్ష నిర్వహణ కోసం సిబ్బందిని నియమించినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్