పేదోడి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం: జగ్గారెడ్డి

593చూసినవారు
పేదోడి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం: జగ్గారెడ్డి
పేదోడి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని, 6 గ్యారెంటీలతో రాష్ట్రం సుభిక్షంగా కొనసాగుతుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిండుగా నమ్ముతున్నారనీ సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారెడ్డి పేర్కొన్నారు. సదాశివాపేట మండలం ఎన్కే పల్లి,పెద్దాపూర్,ముభారక్ పూర్ బీ, నాగ్సన్ పల్లి, నందికంది గ్రామల్లో జగ్గారెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు.

సంబంధిత పోస్ట్