పాత గంజాయి నేరస్తులకు స్పెషల్ కౌన్సిలింగ్
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పోలీస్ కార్యాలయంలో కంగ్టి సిఐ చంద్రశేఖరరెడ్డి, ఎస్ఐ వెంకట్ రెడ్డి సమక్షంలో మంగళవారం సిర్గపూర్ మండల వివిధ గ్రామాలకు చెందిన పాత గంజాయి నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం సిఐ మాట్లాడుతూ.. ఇక నుంచి మంచిగా ఉండాలని ఎలాంటి నేరాలకు పాల్పడవద్దన్నారు.