16. 27 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం

10613చూసినవారు
16. 27 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం
కోహీర్ మండలం పిచేరగడి గ్రామంలో 16. 27 లీటర్ల అక్రమ మద్యాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సురేష్ తన కిరాణా దుకాణంలో ఇలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకొని సురేష్ ను కోహ్లీ పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్