బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

66చూసినవారు
బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జహీరాబాద్ పట్టణం లోశుక్రవరం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్117వ జయంతిని పురస్కరించుకొని స్థానిక పస్తాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విగ్రహానికి పూలమాల లువేశారు. పూల మాలలు వేసిన వారిలో స్ధానిక బీ ఆర్ఎస్ నాయకులు నరోత్తం పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్