రైతుబంధు కోసం నియోజకవర్గ రైతుల ఎదురుచూపు

72చూసినవారు
రైతుబంధు కోసం నియోజకవర్గ రైతుల ఎదురుచూపు
2024 సంవత్సరం రోహిణి కార్తి ముగిసి మృగశిర కార్తి ప్రవేశించి, ఖరీఫ్ రబీ సీజన్ వ్యవసాయ సాగుబడి పనులు మొదలైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల మునుపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలలో భాగమైన రైతు భరోసా రైతుబంధు ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నట్టు సోమవారం ఉదయం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్