100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య

67చూసినవారు
మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా బాలకృష్ణ కనిపించారు. తర్వాత తండ్రితో కలిసి ఎన్నో చిత్రాలల్లో నటించారు. కథానాయకుడు కాకముందు బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్‌టిఆర్ దర్శకత్వం వహించాడు. చిన్నతనంలోనే సినిమాలలోకి ప్రవేశించిన బాలకృష్ణ.. ఇప్పటికీ వంద కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్