నల్ల క్యారెట్ కిలో ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.?

63చూసినవారు
నల్ల క్యారెట్ కిలో ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.?
మీరు ఎర్ర క్యారెట్‌లను తినే ఉంటారు. అయితే, నల్ల క్యారెట్‌లు గురించి ఎప్పుడైనా విన్నారా. బ్లాక్ క్యారెట్‌లో విటమిన్ ఎ, బి, సి ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా వీటిలో ఐరన్, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఈ క్యారెట్లు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మధుమేహం, అధిక రక్త చక్కెర, కంటి సమస్యలకు కూడా సహాయపడతాయి. దీన్ని సాగు చేయడానికి కూడా తక్కువ ఖర్చు అవుతుంది. అయితే మార్కెట్‌లో నల్ల క్యారెట్లు కిలో రూ. 2వేలు వరకు విక్రయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్