టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌ను ఓడించిన భారత్ ఓ అరుదైన రికార్డు సాధించింది. వరల్డ్ కప్‌లో అత్యల్ప టార్గెట్(120)ను డిఫెండ్ చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. 2014లో శ్రీలంక 120 స్కోరును కాపాడుకుని న్యూజిలాండ్‌పై గెలిచింది. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో భారత్ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోరు ఇదే. గతంలో జింబాబ్వేపై 139, ఇంగ్లండ్‌పై 145, బంగ్లాదేశ్‌పై 147 స్కోర్లను డిఫెండ్ చేసుకుంది.