సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్ గ్రామంలోని ఎత్తిపోతల వరద నీరు పరవళ్ళు తొక్కుతుంది. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి దిగుకు భారీగా ప్రవహిస్తుంది. ప్రస్తుత వర్షాలు కురుస్తున్న సందర్భంగా పర్యాటకులు ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని తిలకించేందుకు రాకూడదని పోలీసులు హెచ్చరించారు.