జగ్జీవన్ రామ్ కు శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే

1062చూసినవారు
జగ్జీవన్ రామ్ కు శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కు శుక్రవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మాణిక్ రావు ఘనంగా శ్రద్ధాంజలి కట్టించారు. వస్తాపూర్ సమీపంలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే మాణిక్ రావు ఘనంగా శ్రద్ధాంజలి నటించారు. ఈ కార్యక్రమంలో ఆయా దళిత సంఘాల ప్రతినిధులు పలువురు ఉపాధ్యాయ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్