శవ రాజకీయాలు మానుకోవాలి: చంద్రబాబు

62చూసినవారు
శవ రాజకీయాలు మానుకోవాలి: చంద్రబాబు
శవ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజలను ఇబ్బంది పెట్టి తప్పుడు సమాచారం ఇవ్వడం దారుణమన్నారు. మనం చేసే పనుల వల్ల ఓట్లు అడగాలని సూచించారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి బెదిరించడం దారుణమన్నారు. తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని చంద్రబాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్