వీధి విద్యుత్ దీపాలు వెలగడం లేదు

51చూసినవారు
వీధి విద్యుత్ దీపాలు వెలగడం లేదు
కోహిర్ మండలం గోట్టిగార్ పల్లి గ్రామంలో ఎస్సీ వాడలో వీధి విద్యుత్ దీపాలు వెలగడం లేదు. చీకట్లో చాలా ఇబ్బంది పడుతున్నామని ఎస్సీ వాడ ప్రజలు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి విద్యుత్ దీపాలను బాగు చేయించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్