రూ.200 కోట్లతో సౌరభ్ వివాహం

79చూసినవారు
రూ.200 కోట్లతో సౌరభ్ వివాహం
మహదేవ్‌ బెట్టింగ్ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రకర్‌ వివాహం గతేడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఈ వివాహానికి హాజరైన వారికోసం ఓ ప్రైవేటు జెట్‌ను సైతం ఏర్పాటుచేశారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి రూ.112 కోట్లు హవాలా మార్గంలో నిర్వాహకులు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఒక్క హోటల్‌ గదుల కోసమే రూ.42 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్