paytm హెచ్చరికలు జారీ చేసిన SEBI

66చూసినవారు
paytm హెచ్చరికలు జారీ చేసిన SEBI
paytmలో 2021-22లో జరిగిన రెండు లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆ కంపెనీకి సెబీ హెచ్చరికలు జారీ చేసింది. సెబీ హెచ్చరికలపై పేటీఎం స్పందించింది. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. అలాగే సెబీ నోటీసుల వల్ల తమ కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. సెబీ ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్