భద్రతా దళాలు అదుపులోకి 24 మంది

74చూసినవారు
భద్రతా దళాలు అదుపులోకి 24 మంది
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఇటీవల ఆర్మీ పెట్రోలింగ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులు అక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారనే సమాచారంతో ఆర్మీ, పోలీసులు కలిసి నిర్వహిస్తున్న సెర్చ్ ఆపరేషన్ బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో 24 మందిని దాడి గురించి ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్