AP: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. "శాసనసభ్యులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నేతల ప్రవర్తన సరికాదు. వైసీపీ నేతలు.. గొడవ, బూతులకు పర్యాయపదాలుగా మారారు. అసెంబ్లీలో వారి విధ్వంసం చూస్తే.. వివేకా హత్యే గుర్తొచ్చిందన్నారు". అలాగే వైసీపీ నేతల ప్రవర్తన పట్ల తమ తప్పు లేకున్నాగవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.