రంజాన్ నెలలో సెహ్రీ, ఇఫ్తార్ ముఖ్యమైన ప్రక్రియలు

69చూసినవారు
రంజాన్ నెలలో సెహ్రీ, ఇఫ్తార్ ముఖ్యమైన ప్రక్రియలు
రంజాన్ నెలలో సెహ్రీ, ఇఫ్తార్ రెండు ముఖ్యమైన ప్రక్రియలు. సహరి అంటే ఉపవాసం ప్రారంభించేది కాగా ఇఫ్తార్ అంటే సాయంత్రం ఉపవాసదీక్ష ముగించేది. దేశంలో వివిధ నగరాల్లో సెహ్రీ, ఇఫ్తార్ టైమింగ్స్ మారుతుంటాయి. ఆయా నగరాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్ని బట్టి ఉంటుంది. ఉదయం సెహ్రీ అంటే సూర్యాస్తమయానికి ముందు అంటే ఉ. 5 గంటల ప్రాంతంలో ఉపవాసం ప్రారంభమౌతుంది. తిరిగి సాయంత్రం సూర్యాస్తమయం అయిన వెంటనే ఇఫ్తార్‌తో ముగించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్