మహిళల ప్రపంచకప్ టీ20లో భాగంగా ఎన్నో ఆశల మధ్య సెమీస్ చేరిన టీమిండియా రేపు జరిగే సెమీస్‌లో కఠిన సవాల్ ఎదుర్కోనుంది. గురువారం సాయంత్రం జరిగే మ్యాచ్ పటిష్ట ఆస్ట్రేలియాతో జరుగుతుంది. మరోవైపు
ఆస్ట్రేలియా ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఆ జట్టు వరుసగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపై అలవోకగా విజయాల్ని సాధించి సెమీస్‌కి చేరింది. ఈ నేపథ్యంలో
ఆస్ట్రేలియా టీమ్‌ని ఓడించాలంటే
భారత్ మహిళల టీం కాస్త శ్రమించాల్సిందే. ALL THE BEST TEAM INDIA