ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

73చూసినవారు
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సిసోడియా నియమితులయ్యారు. అలాగే రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయలక్ష్మి, ఏపీ‌హెచ్‌ఆర్డీ డైరెక్టర్‌గా కాటమనేని భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్