మహిళలపై లైంగిక దాడి..కెనడాలో భారతీయుడి అరెస్టు

566చూసినవారు
మహిళలపై లైంగిక దాడి..కెనడాలో భారతీయుడి అరెస్టు
కెనడాలో మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ బ్రూన్స్ విక్ ప్రావిన్స్ లోని ఓ వాటర్ పార్కులో నిందితుడు మహిళలపై వరసగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో మైనర్లు కూడా ఉన్నారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నోవా స్కాషియా ప్రాంతంలో అతడు నివాసం ఉంటున్నాడని వారు తెలిపారు. ఇండియా పరువు పోయేలా వ్యవహరించాడంటూ స్థానిక భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్