లైంగిక సంబంధం కారణంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్

584చూసినవారు
లైంగిక సంబంధం కారణంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్
లైంగిక సంబంధాల కారణంగా క్లాడ్‌-1 ఐబీ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుంది. గతంలో ఈవిధంగా క్లాడ్‌-1 వ్యాపించేది కాదని జనవరిలో విడుదలైన ఓ పరిశోధనా పత్రం పేర్కొంది. ఇది జంతువుల నుంచి మనుషుల్లోకి మాత్రమే వ్యాపించేవి. ప్రస్తుతం నాలుగు దేశాల్లో క్లాడ్‌-1లోని వేరియంట్లు సోకిన 100 కేసులను గుర్తించారు. బురుండి, కెన్యా, రువాండా, ఉగాండా దేశాల్లో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు మొత్తం మంకీపాక్స్‌ కేసుల సంఖ్య 15,600. వీటిల్లో 537 మరణాలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్