నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా!: జ‌న‌సేన‌

71చూసినవారు
హిందూ మతం, దేవాల‌యాల‌పై వైసీపీ దాడులు చేస్తోంద‌ని గ‌తంలో తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన జన‌సేన తాజాగా ఒక వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ధ్వంస‌మైన దేవ‌తా విగ్ర‌హాలు, కాలిపోయిన ర‌థాలు ఈ వీడియోలో క‌నిపిస్తాయి. "ఇది స‌నాత‌న ధ‌ర్మంతో న‌డుస్తోన్న దేశం.. క‌ర్మ భూమి. హిందూ ధ‌ర్మం జోలికి రావొద్దు, అవ‌మానించొద్దు. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్య‌కండి. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా!" అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన మాట‌లు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్