తెలంగాణలో మందుబాబులకు షాక్... ధరల పెంపు!

75చూసినవారు
తెలంగాణలో మందుబాబులకు షాక్... ధరల పెంపు!
తెలంగాణలో మందు బాబులకు సర్కార్ షాకివ్వనుంది. మద్యం ధరలు పెంచేందుకు రంగం సిద్దం చేస్తోంది. అయితే గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి.. ధరల పెంపుపై రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్