సునాక్‌కు షాక్‌.. మాంద్యంలోకి యూకే..!

582చూసినవారు
సునాక్‌కు షాక్‌.. మాంద్యంలోకి యూకే..!
బ్రిటన్‌(UK) ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంది. 2023 చివరి త్రైమాసికంలో ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. చివరి మూడు నెలల్లో యూకే జీడీపీ 0.3 శాతం క్షీణించిందని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. వాస్తవానికి జీడీపీ క్షీణత 0.1 శాతం ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేయగా.. అంతకుమించి క్షీణించడం గమనార్హం. ఎన్నికల ఏడాది బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు ఇది ఎదురుదెబ్బ కావడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్