కరివేపాకులో పోషకాలు తెలిస్తే షాక్..

55చూసినవారు
కరివేపాకులో పోషకాలు తెలిస్తే షాక్..
కరివేపాకులో కేవలం రుచి మాత్రమే కాదు.. పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. కండ్లు, జుట్టుకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలను నివారించడంలో దివ్యౌషధంగా పని చేస్తుంది. ఆహారంతో పాటు తీసుకున్నా, నీటిలో నానబెట్టి తాగినా, హాట్ వాటర్‌తో కలుపుకుని తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. కరివేపాకు నానబెట్టిన నీటిని ఉదయం లేవగానే తాగితే చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గిపోతుంది. కాలేయాన్ని కాపాడేందుకు కరివేపాకు సాయపడుతుంది.

సంబంధిత పోస్ట్