బీజేపీకి షాక్‌.. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ అశోక్ తన్వర్(వీడియో)

59చూసినవారు
బీజేపీ నేత, మాజీ ఎంపీ అశోక్ తన్వర్ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఆయన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు మహేంద్రగఢ్‌లో రాహుల్‌ గాంధీ సమక్షంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ముందు బీజేపీ చేరిన అశోక్‌ను ఆ పార్టీ సిర్సా లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించగా ఓటమి పాలయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్