షాకింగ్.. మద్యం సేవిస్తే క్యాన్సర్ గ్యారెంటీ!

83చూసినవారు
షాకింగ్.. మద్యం సేవిస్తే క్యాన్సర్ గ్యారెంటీ!
మద్యం తీసుకోవడం అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. మద్యం తీసుకోవడం వల్ల కాలేయం పాడైపోతుందనే సంగతి తెలిసిందే. ఎక్కువ కాలం తాగేవారిలో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాలేయంలో.. ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. దానితో పాటు లివర్ క్యాన్సర్ కణాలు కూడా ఏర్పడతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి.. మద్యం మానేయడం ఉత్తమం.. అని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్