(SHOCKING VIDEO) అలలతో ఆటలాడుతున్నారు

65చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు స్నేహితులు సముద్ర తీరంలో స్నానం చేస్తుంటారు. అయితే, వీరు పెద్ద పెద్ద అలలు ఎగిసిపడుతున్న సమయంలో సముద్ర తీరంలోకి వెళ్లారు. అక్కడ ఈత కొట్టడమే కష్టం అనుకుంటే వీళ్లు ఆ అలలతో ఏకంగా ఓ ఆటే ఆడుకున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారి మిత్రులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్