నదిలో కొట్టుకుపోయిన దుకాణాలు (VIDEO)

71చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని టెహ్రీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక భారీ వర్షాల వల్ల ధరమ్ గంగ నదికి వరద నీరు పోటెత్తింది. వరద ధాటికి నది ఒడ్డున ఉన్న పలు దుకాణాలు పడిపోయాయి. అందరూ చూస్తుండగానే నదిలో కొట్టుకుపోయాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. మరో వైపు కేదార్‌నాథ్-సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్ మధ్య రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్