హనుమ విహారికి షోకాజ్ నోటీస్

70చూసినవారు
హనుమ విహారికి షోకాజ్ నోటీస్
ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ హనుమ విహారికి క్రికెట్ అసోసియేష‌న్ తాజాగా షోకాజ్ నోటీస్ పంపింది. అర్థాంత‌రంగా కెప్టెన్సీ నుంచి వైదొల‌గ‌డంతో పాటు భ‌విష్య‌త్‌లో ఆంధ్రాకు ఆడ‌నని చెప్ప‌డానికి కార‌ణం ఏంటో చెప్పాల‌ని ఆదేశించింది. కాగా ఆంధ్రా క్రికెట్‌ అసోసియేష‌న్ తనను ఎంతో వేధ‌న‌కు గురి చేసిందని గతంలో హనుమ విహారి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్