క్లాసెన్‌కు SRH ఫ్రాంచైజీ స్పెషల్ గిఫ్ట్!

1067చూసినవారు
క్లాసెన్‌కు SRH ఫ్రాంచైజీ స్పెషల్ గిఫ్ట్!
ముంబైతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన క్లాసెన్‌కు SRH ఫ్రాంచైజీ ప్రత్యేక బహుమతి ఇచ్చింది. గోల్డ్ కలర్‌లో ఉన్న భారీ మెడల్‌తో సత్కరించింది. అయితే దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 'కోకాపేట క్లాసెన్‌ను సన్‌రైజర్స్ సీఈవో కావ్య మారన్ బహుమతిగా ఇచ్చింది' అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. నిన్న SRH 277 పరుగులు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది.

సంబంధిత పోస్ట్