'వందేమాతరం' అంటూ దేశభక్తి గీతం ఆలపించిన శ్రేయా ఘోషల్‌ (వీడియో)

60చూసినవారు
ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకల్లో ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్‌ 'మా తుఝే సలాం' అంటూ దేశభక్తి గీతాన్ని ఆలపించారు. కోల్‌‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం 'వందేమాతరం.. వందేమాతరం..' అంటూ ప్రతిధ్వనించింది. ఐపీఎల్ ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. శ్రేయా వివిధ భాషల్లో పాటలు పాడి అలరించారు. తన గాత్రంతో ఐపీఎల్ 18వ సీజన్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్