గుర్తు తెలియని మృతదేహం లభ్యం

24182చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
రాయికోడ్ మండల పరిధిలోని సిరూర్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఆదివారం స్థానిక ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఎవరో రగ్గు చుట్టి అందులో బండరాయిని పెట్టి తాడుతో కట్టి చెరువులో పడేసినారు. మహిళ వయసు 25- 30 ఇయర్స్ మధ్యలో ఉంటుందని అంచన. ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదు అయి ఉంటే లేదా ఎవరైనా గుర్తు పడితే 8712656770, 8712656732 నంబర్స్ కి కాల్ చేయగలరని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్