కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

56చూసినవారు
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ కింగ్ కోహ్లీ మరో ఘనత సాధించారు. అలిమో ఫిలిప్ సంస్థ విడుదల చేసిన 'గ్రేటెస్ట్ ఆథ్లెట్స్ ఆఫ్ ఆల్ టైమ్' జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో నిలిచారు. ఇక తొలి 4 స్థానాల్లో మెస్సీ(ఫుట్‌బాల్), రొనాల్డో(ఫుట్‌బాల్), మహమ్మద్ అలీ(బాక్సింగ్), జోర్డాన్(బాస్కెట్ బాల్) ఉన్నారు.

సంబంధిత పోస్ట్