యాపిల్ ముక్కతో మొటిమలు మాయం!

59చూసినవారు
యాపిల్ ముక్కతో మొటిమలు మాయం!
తేనె, పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే చర్మం మృదువుగా మారుతుంది. మొటిమలు తొలగుతాయి. బాగా మగ్గిన టమాట రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే నల్లమచ్చలు, మొటిమలు తొలగుతాయి. మొటిమలు ఉన్న ప్రాంతంలో వెల్లుల్లి పేస్ట్ ను రాయడం వల్ల మొటిమలు సమస్య దూరమవుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. యాపిల్ ముక్కలు ముఖంపై రబ్ చేయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి.

సంబంధిత పోస్ట్