కివీ పండుతో ఈ సమస్యలకు చెక్

58చూసినవారు
కివీ పండుతో ఈ సమస్యలకు చెక్
కివీ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కివీ పండులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్‌ సి చర్మాన్ని ఆరోగ్యంగా, నాజూకుగా ఉంచుతుంది. కివీ పండులో పొటాషియం కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేగాక రక్తపోటు కారణంగా వచ్చే పక్షవాతం, టైప్‌-2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కివీ పండు జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుంది.

సంబంధిత పోస్ట్