అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట గ్రామానికి చెందిన చంద్రిక ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 1, 00000/- లక్ష రూపాయల ఎల్వోసీ చెక్కు,మల్కాపురం విష్ణువర్ధన్ s/o నర్సింలుకి రూ. 75000/- రూపాయల ఎల్ఓసి చెక్కు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ సహకారంతో ఈ చెక్కులను అందించారు.ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డి నవీన్ రెడ్డి, విజయ్ పాల్ రెడ్డి, చెన్నై భూపాల్ గౌడ్ మద్దెల పాల్గొన్నారు.