దుబ్బాకకు కొత్త ఫైర్ ఇంజన్ కొరకు వినతి పత్రం అందజేత

77చూసినవారు
దుబ్బాకకు కొత్త ఫైర్ ఇంజన్ కొరకు వినతి పత్రం అందజేత
దుబ్బాక నియోజకవర్గం ఫైర్ స్టేషన్ కు కొత్త ఫైర్ ఇంజన్ ను మంజూరు చేసి నూతన భవన నిర్మాణం చేయాలని దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు మాడబోయిన శ్రీకాంత్ ఫైర్ సర్వీస్ కరీంనగర్ డి ఎఫ్ ఓ కార్యాలయం సూపరింటెండెంట్ అనిల్ కుమార్ కి సోమవారం వినతి పత్రం అందజేశారు. దుబ్బాక లో ప్రస్తుతం ఉన్న ఫైర్ ఇంజన్ వాహనం చాలా పాతది కావడం వల్ల అత్యవసర సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్