దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

70చూసినవారు
రవికుమార్ అనే న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అట్టి దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దుబ్బాక న్యాయవాదులు డిమాండ్ చేశారు. దుబ్బాక ఆవరణలో న్యాయవాదులు తమ విధులను భాహిష్కరించి సిద్ధిపేట జిల్లా కేంద్రంలో రవికుమారు అనే న్యాయవాదిపై దాడికి తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేశామని దుబ్బాక న్యాయవాది బాబురావు అన్నారు. సమాజంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్