అక్బరుపేట: విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి

57చూసినవారు
అక్బరుపేట: విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి
విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందిన ఘటన అక్బరుపేట భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రైతు బట్టి కాడి నర్సా గౌడ్ రోజు లాగానే తన గేదెను రాత్రి సమయంలో వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఇంటికి వచ్చాడు. ఉదయం పోలం వద్దకు వెళ్లేసరికి బోరు మోటారు వద్ద విద్యుత్ తీగ గేదెకు తగిలి ఉండడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్