దుబ్బాక మండల విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

52చూసినవారు
దుబ్బాక మండల విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఫీడర్లో ఆదివారం ఉదయం 8గంటల నుండి 9: 30గంటల వరకు 33 కేవి ఫీడర్లో విద్యుత్ మరమ్మతులు చేస్తున్నందున దుబ్బాక టౌన్, చేర్వాపూర్, చెల్లాపూర్ వార్డులు, రాజక్కపేట, రేకులకుంట గ్రామాల పరిధిలో గల అందరి వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుగుతుంది అని విద్యుత్ శాఖ, దుబ్బాక ఎడిఇ గంగాధర్ శనివారం తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించగలరు అని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్