భద్రాచలం ముత్యాల తలంబ్రాలు పంపిణీ

76చూసినవారు
భద్రాచలం ముత్యాల తలంబ్రాలు పంపిణీ
దుబ్బాక మండలంలోని ధర్మాజీపేట గ్రామస్తులకు శనివారం భద్రాచలం ముత్యాల తలంబ్రాలను గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పంపిణీ చేశారు. ముత్యాల తలంబ్రాల విశిష్టతను భక్తులకు వివరించారు.

సంబంధిత పోస్ట్