దుబ్బాక: ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా సమగ్ర సర్వే నిర్వహించాలి

73చూసినవారు
దుబ్బాక: ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా సమగ్ర సర్వే నిర్వహించాలి
ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా డిఆర్డిఏ పిడి జయదేవ్ ఆర్య, డీఎస్ఓ సర్వే ఎన్యూమరేటర్లను ఆదేశించారు. శనివారం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైన నేపథ్యంలో దుబ్బాక మండల పరిధిలోని రామక్క పేట, లచ్చపేట గ్రామాల్లో పర్యటించి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తనుజ, ఎమ్మార్వో సంజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్