దుబ్బాక: సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన చెరుకు విజయ్ రెడ్డి

65చూసినవారు
దుబ్బాక: సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన చెరుకు విజయ్ రెడ్డి
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అర్షద్ తండ్రి రఫీకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 17, 800/-రూపాయల చెక్కును లబ్దిదారునికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దెల రాజేశం, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్