దుబ్బాక: కానిస్టేబుల్ పెంబర్తి నవీన్ కుటుంబానికి ఆర్థిక సహాయం

50చూసినవారు
దుబ్బాక: కానిస్టేబుల్ పెంబర్తి నవీన్ కుటుంబానికి ఆర్థిక సహాయం
కోహెడ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన కానిస్టేబుల్ పెంబర్తి నవీన్ కుటుంబానికి తన తోటి ఉమ్మడి జిల్లా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలలో విధులు నిర్వహిస్తున్న 2012 కానిస్టేబుల్ బ్యాచ్ వాళ్ళు రూ. 5 లక్షలు జమ చేసి మృతి చెందిన నవీన్ కుటుంబ సభ్యులకు ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్