దుబ్బాక: సంపూర్ణ మండలంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు

59చూసినవారు
సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంను పూర్తిస్థాయి మండలంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి, మంత్రులకు, అలాగే దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుధవారం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ జీవో నెంబర్ 67 ద్వారా సంపూర్ణ మండలంగా ప్రకటించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్